కవిత నెం : 3
అమ్మా !!!!!!!!!!!!!!!!!!!!!!!!!
నీకు ఏమి ఇచ్చినా తక్కువే బహుమతిగా
ఎందుకంటే నీకు నాకన్నా ఏదీ విలువైన బహుమతి లేదు
దూరంగా ఉన్నా ఈరోజు నీకు చెప్పాలి
''హ్యాపీ మదర్స్ డే '' అని
ఐ మిస్ యు అమ్మా సో మచ్
ఐ లవ్ యు అమ్మా ఆల్వేస్
నువ్వు ఇచ్చిన ఈ జన్మ లేనిదే
నేను నిన్ను ఎలా పొందగలిగే వాడిని ఒక అమ్మగా
''హ్యాపీ మదర్స్ డే '' మరోసారి అమ్మా
నీ ఆనందమే నాకు ముఖ్యం
నీకోసమే నా జీవితం అంకితం
No comments:
Post a Comment