Friday, 8 May 2015

amma adurs

కవిత నెం :1

అమ్మంటేనే అదుర్స్ 
అమ్మ పేరు అంటేనే అదుర్స్
అమ్మ సృష్టి అంటేనే అదుర్స్ 
అమ్మ చేతి గోరుముద్ద అదుర్స్
అమ్మ లాలిపాట అదుర్స్ 
అమ్మ ఒడి ఊయల అదుర్స్ 
అమ్మ పాలనా అదుర్స్
అమ్మ దీవెన అదుర్స్ 
అమ్మ ప్రేమనే అదుర్స్

!!!!!!!!
గరిమెళ్ళ రాజా


No comments:

Post a Comment